Category: Politics

BRS పార్టీకి మరో భారీ షాక్. బిబి పాటిల్ రాజీనామా బీజేపీలో చేరిక

జహీరాబాద్ సిట్టింగ్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ బిబి పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు కు పంపారు. వెంటనే ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో తరుణ్ చుగ్…

బీజేపీ లిస్ట్ రెడీ, BRS ఎంపీలు బీజేపీలోకి.

తెలంగాణ బీజేపీ ఎన్నికల బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల జాబితా ఇలా ఉండవచ్చు. సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని మారుస్తారు అనే అవకాశం ఉందని వినిపించినా కూడా చివరకు సోయం బాపురావుకే అవకాశం దక్కింది. మిగితా…

8వ సారి కేజ్రీవాల్ కు సమన్లు జారీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’లో విచారణ నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరింది. ఎక్సైజ్ పాలసీ “స్కామ్”తో ముడిపడి ఉన్న…

ఆర్టీసీని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ రావు

  తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ సమస్యలపై లేఖ రాశారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విషయము: 1. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ‘అపాయింటెడ్ డే’ అమలు…

ఆర్మూర్లో BRS పార్టీకి షాక్

బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్… 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిక.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ లోని 17 మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు…